tag:blogger.com,1999:blog-5210093288296113810.comments2023-08-13T09:15:14.437-07:00తెలుగుసినిమా చరిత్రL.VENUGOPAL, JOURNALIST, PROhttp://www.blogger.com/profile/09726765710576904929noreply@blogger.comBlogger62125tag:blogger.com,1999:blog-5210093288296113810.post-22779666510076720222019-07-21T09:04:13.400-07:002019-07-21T09:04:13.400-07:00Wonderful blog for Cinema lovers. Lot more stuff I...Wonderful blog for Cinema lovers. Lot more stuff I can get here :)

నా ఫిలిం కూడా చూసి చెప్పండి. మీకు నచ్చుతుందని భావిస్తున్నాను
మానసికంగా ఒకరితో పెళ్లికి సిద్ధమయ్యాక, వేరే అబ్బాయి తన మనసుదోస్తే, చివరకు ఆ అందాల ముద్దుగుమ్మ ఏం చేసింది? ఎలాంటి నిర్ణయం తీసుకుంది?
ప్రేమ ఎంత మధురం - ఒక ముద్దుగుమ్మ ప్రేమ కథ
Prema Entha Madhuram | Latest Telugu Love Film | Directed by Ravikumar Pediredla
https://www.youtube.com/watch?v=RywTXftwkowCreative Channelhttps://www.blogger.com/profile/10505059277357177465noreply@blogger.comtag:blogger.com,1999:blog-5210093288296113810.post-82817369310701433782019-07-21T09:02:53.144-07:002019-07-21T09:02:53.144-07:00నైస్ బ్లాగ్ అండి . భలే బావుంది.
నా ఫిలిం కూడా చూస...నైస్ బ్లాగ్ అండి . భలే బావుంది.
నా ఫిలిం కూడా చూసి చెప్పండి. మీకు నచ్చుతుందని భావిస్తున్నాను
మానసికంగా ఒకరితో పెళ్లికి సిద్ధమయ్యాక, వేరే అబ్బాయి తన మనసుదోస్తే, చివరకు ఆ అందాల ముద్దుగుమ్మ ఏం చేసింది? ఎలాంటి నిర్ణయం తీసుకుంది?
ప్రేమ ఎంత మధురం - ఒక ముద్దుగుమ్మ ప్రేమ కథ
Prema Entha Madhuram | Latest Telugu Love Film | Directed by Ravikumar Pediredla
https://www.youtube.com/watch?v=RywTXftwkowCreative Channelhttps://www.blogger.com/profile/10505059277357177465noreply@blogger.comtag:blogger.com,1999:blog-5210093288296113810.post-88954697767351896072019-07-21T09:02:13.634-07:002019-07-21T09:02:13.634-07:00Wonderful blog for Telugu Cinema lovers.
నైస్ బ్లా...Wonderful blog for Telugu Cinema lovers.
నైస్ బ్లాగ్ అండి . భలే బావుంది.
నా ఫిలిం కూడా చూసి చెప్పండి. మీకు నచ్చుతుందని భావిస్తున్నాను
మానసికంగా ఒకరితో పెళ్లికి సిద్ధమయ్యాక, వేరే అబ్బాయి తన మనసుదోస్తే, చివరకు ఆ అందాల ముద్దుగుమ్మ ఏం చేసింది? ఎలాంటి నిర్ణయం తీసుకుంది?
ప్రేమ ఎంత మధురం - ఒక ముద్దుగుమ్మ ప్రేమ కథ
Prema Entha Madhuram | Latest Telugu Love Film | Directed by Ravikumar Pediredla
https://www.youtube.com/watch?v=RywTXftwkowCreative Channelhttps://www.blogger.com/profile/10505059277357177465noreply@blogger.comtag:blogger.com,1999:blog-5210093288296113810.post-76717732689716654572018-09-22T04:18:27.266-07:002018-09-22T04:18:27.266-07:00చాలా సంతోషం.... ఎంతో విలువైన సమాచారం పింగళి గారి ...చాలా సంతోషం.... ఎంతో విలువైన సమాచారం పింగళి గారి గురించి .. ధన్యవాదములు Rajamouli Nidumoluhttps://www.blogger.com/profile/03654624280765834821noreply@blogger.comtag:blogger.com,1999:blog-5210093288296113810.post-8432174017399459152018-08-09T19:11:42.665-07:002018-08-09T19:11:42.665-07:00Good infoGood infoAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5210093288296113810.post-59670872629143272722016-10-02T00:24:22.493-07:002016-10-02T00:24:22.493-07:00To know details of the any neighbour outlets conta...To know details of the any neighbour outlets contact info and offers ,kindly follow the below link
www.bestofbazaar.comAnonymoushttps://www.blogger.com/profile/14988333347041953186noreply@blogger.comtag:blogger.com,1999:blog-5210093288296113810.post-37403012958029658082016-07-13T08:04:29.911-07:002016-07-13T08:04:29.911-07:00very nice blog. pls visit www.cinepopularnews.comvery nice blog. pls visit www.cinepopularnews.comSrilatha Beharahttps://www.blogger.com/profile/06924479258401480227noreply@blogger.comtag:blogger.com,1999:blog-5210093288296113810.post-69139638977970664462014-12-14T05:53:04.604-08:002014-12-14T05:53:04.604-08:00thanks for given information.thanks for given information.Anonymoushttps://www.blogger.com/profile/00615833358448708938noreply@blogger.comtag:blogger.com,1999:blog-5210093288296113810.post-3962996067385062472014-04-26T00:05:04.586-07:002014-04-26T00:05:04.586-07:00There is no substiture for Jamuna garu.There is no substiture for Jamuna garu.Anonymoushttps://www.blogger.com/profile/17494263735062552346noreply@blogger.comtag:blogger.com,1999:blog-5210093288296113810.post-84458631818809327532012-12-02T05:40:55.799-08:002012-12-02T05:40:55.799-08:00Get Your Website on Google's 1st Page with QUA...Get Your Website on Google's 1st Page with QUALITY Backlinks ! Receive free Backlinks for your site today, no registration necessary .... submit your site here
Get Free Backlinks  It is a free automatic backlinks.Leela Reddyhttps://www.blogger.com/profile/14285486323244248292noreply@blogger.comtag:blogger.com,1999:blog-5210093288296113810.post-27102321110489882902012-10-30T23:22:18.315-07:002012-10-30T23:22:18.315-07:00నిర్మాతల మండలి తమంత తాముగా చాలా మంచి నిర్ణయం తీసుక...నిర్మాతల మండలి తమంత తాముగా చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. దీనికికారణం మునిసిపాలిటీ వాళ్ళు కూడా ఈ హోర్దింగుల "దృశ్య కాలుష్యం" తగ్గించాలని నిర్ణయించటం ఎంతో ముదావహం. ఆపైన ఎటువంటి హోర్డింగులకు అయినా సరే రాత్రిళ్ళు లైట్లు పెట్టటం కూడా నిషేధించాలి, లేదా సోలార్ పవర్ మాత్రమే అటువంటి హోర్డింగ్ లైట్లకు వాడేట్టుగా చెయ్యాలి. పట్టణాల్లో హోర్డింగులకు లైట్లు పెట్టి మన తిండి లో ఎక్కువ భాగం తయారుచేసే రైతుకు పవర్ కట్ ఏమంత సవ్యమైన పని?? ఇలాంటి విషయాల మీద మీడియా వాళ్ళు ఒక ఉద్యమం లాగా కార్యక్రమాలు తయారుచేసి చూపిస్తే కొంతలో కొంతైనా చైతన్యం వచ్చే అవకాశం లేకపోలేదు.

ఇక సినిమా హాళ్ళ దగ్గర అభిమాన సంఘాలు వెర్రెత్తిపోయి ఒకడిని మించి మరొకళ్ళు కటౌట్లు పెట్టి, వాటి పాలాభిషేకాలు చెయ్యటం వంటి వెర్రి చేష్టలకు దిగుతున్నారు. ఇలాంటివి అరికట్టటం పైన కూడ దృష్టి సారిస్తే, మన సినిమా పరిశ్రమ ప్రస్తుతం నవ్వులపాలవుతున్న స్థితి నుంచి మళ్ళి మామూలు స్థితికి వచ్చే అవకాశం ఉన్నది.

సినిమా మంచిదైతే ప్రేక్షకుల వాళ్ళే వస్తారు. ఊరికే ప్రచార హోరువల్ల జరిగేది, శబ్ద, దృశ్య ఆపైన మానసిక కాలుష్యం తప్ప మరొకటి లేదు. దేవదాసు సినిమాకి ఎంత ఖర్చు అయ్యింది, ఆ ఖర్చులో ఎంత శాతం ప్రకటనలకు ఖర్చు చేసి ఉంటారో చూస్తే, ఈ రోజున ఈ నిర్మాతలు, పంపిణీదారులు చేస్తున్న అనుత్పాదక వ్యయం ఎంతో తేలుతుంది. Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-5210093288296113810.post-52255075349275360442012-09-30T10:08:39.961-07:002012-09-30T10:08:39.961-07:00మష్టారూ నాణానికి రెండో పక్క కూడా ఉంటుంది అది వేరే ...మష్టారూ నాణానికి రెండో పక్క కూడా ఉంటుంది అది వేరే విధంగా ఉంటుంది ఒక్క "సినిమా వాళ్ళు" తీసిన షోలేలో తప్ప. ఈ కింది లింకులు సహాయంతో ప్రేక్షకుల కష్టాలు చూడండి.
http://saahitya-abhimaani.blogspot.in/2010/03/blog-post_2147.html

http://saahitya-abhimaani.blogspot.in/2009/09/blog-post_4183.html

ప్రేక్షకులు కూడా పైరసీ వద్దనే అనుకుంటారు, కాని అలా వాళ్ళు వద్దనుకునేట్టుగా సినిమా ప్రపంచం ఉన్నదా.

అసలు కోట్లు కోట్లు అంటూ ఒకటే గోల. ఎవరడిగారు కోట్లు పెట్టి సినిమా తియ్యమని. శేఖర్ కమ్ముల తీయటం లేదా సినిమాలు, ఇంద్రగంటి మోహన కృష్ణ తీయటం లేదా. వాళ్ళ సినిమాలు హాయిగా ఆడుతున్నాయి పైరసీ గోల లేకుండా. ఒక్కో పాటలో ఏభై ఏళ్ళ పైబడిన హీరో సిగ్గులేకుండా మనవరాలి వయస్సున్న పిల్లతో కలిసి గెంతుతూ (దీనికి స్టెప్పులని ఒక గౌరవం!) చరణానికి ఒక విదేశీ నగరం లో తీయమని ఎవడడిగాడు ఆ హీరో వెర్రి ఫాన్లు తప్ప. ఫాన్ల కోసమే సినిమాలయితే వాళ్ళకి ఒక్కోక్క సి డి లక్ష రూపాయలతో పెట్టి అమ్ముకోండి మీ కోట్లు బాగా ఇస్తారు వాళ్ళయితే. బయట ప్రపంచంలోకి మీరు విడుదల చేసే సినిమాలు ఎన్నెన్ని చట్రాల్లో (అందులో మీరు ఊహించుకున్న చట్రాలే ఎక్కువ) ఇరికించి సామన్య ప్రేక్షకుణ్ణి సినిమా హాళ్ళకు రాకుండా తరిమికొడుతున్నారు ఏనాడాన్నా ఆలోచించాలని అనిపించే అవకాశం అన్నా ఉన్నదా సినిమా వాళ్ళకి.

Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-5210093288296113810.post-15558970252164361382012-09-25T01:09:49.070-07:002012-09-25T01:09:49.070-07:00nenu chudalinenu chudaliAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5210093288296113810.post-24446058454946655992012-07-21T01:08:38.318-07:002012-07-21T01:08:38.318-07:00jaya krishna garu me story chaala bhadaga undhijaya krishna garu me story chaala bhadaga undhigirihttps://www.blogger.com/profile/02765780094773562620noreply@blogger.comtag:blogger.com,1999:blog-5210093288296113810.post-49656740024594747592012-07-06T15:33:34.949-07:002012-07-06T15:33:34.949-07:00సర్,
ఈ బ్లాగ్ చాలా బాగుంది. కానీ ఒకే ఒక్క రిక్వెస్...సర్,
ఈ బ్లాగ్ చాలా బాగుంది. కానీ ఒకే ఒక్క రిక్వెస్ట్ , మీరు ఇమజేస్ ని అప్లోడ్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ zoom లో upload చేయడానికి ప్రయత్నించాగాలరా ?. ఎందుకంటే పోస్ట్ ఓపెన్ చేసి చదవలేకపోతున్నాను, ఇమేజ్ మెడ క్లిక్ చేసినా, ఇంకా చిన్నగానే కనపడుతుంది. ఒకవేళ వీలయితే కొంచెం ఎక్కువ resolution తో చేయండి సర్.
last but not the least, I really appreciate your hard work. I can say , its tedious job collecting all these articles, scanning and uploading. You are doing a great job.
Hope we read many more articles in coming days.
Thank you.kasihttps://www.blogger.com/profile/13853318779933757857noreply@blogger.comtag:blogger.com,1999:blog-5210093288296113810.post-79078669218449066052012-06-21T21:37:03.671-07:002012-06-21T21:37:03.671-07:00very good..let them go ahead...all the best...nobo...very good..let them go ahead...all the best...nobody could understand a couples'problem except themselves..!Murthy K v v shttps://www.blogger.com/profile/14208442195760265289noreply@blogger.comtag:blogger.com,1999:blog-5210093288296113810.post-75410032809112496342012-05-20T04:25:21.110-07:002012-05-20T04:25:21.110-07:00Very poor resolution.Very poor resolution.Rohiniprasad Kodavatigantihttps://www.blogger.com/profile/15269729071886333073noreply@blogger.comtag:blogger.com,1999:blog-5210093288296113810.post-56286522423014016662012-05-17T23:41:29.627-07:002012-05-17T23:41:29.627-07:00బాగుంది.బాగుంది.Anonymoushttps://www.blogger.com/profile/01304770691656532461noreply@blogger.comtag:blogger.com,1999:blog-5210093288296113810.post-22877935812133527072012-05-07T23:59:29.064-07:002012-05-07T23:59:29.064-07:00thank you boss for interview my favorite music dir...thank you boss for interview my favorite music director thanks you so muchsravanhttps://www.blogger.com/profile/16710933850167270261noreply@blogger.comtag:blogger.com,1999:blog-5210093288296113810.post-59539516964932407062012-05-07T11:04:36.289-07:002012-05-07T11:04:36.289-07:00Thank you very much for posting this. I adore him ...Thank you very much for posting this. I adore him a lot for his music.Nareshhttps://www.blogger.com/profile/13171440799256094767noreply@blogger.comtag:blogger.com,1999:blog-5210093288296113810.post-36226787369478957242012-03-07T12:40:15.408-08:002012-03-07T12:40:15.408-08:00http://www.eemaata.com/images/mar2012/kinima_ntr_m...http://www.eemaata.com/images/mar2012/kinima_ntr_mar2012.pdfశ్రీ కృష్ణhttps://www.blogger.com/profile/18348495429961792162noreply@blogger.comtag:blogger.com,1999:blog-5210093288296113810.post-33030549028292512572012-03-05T21:25:27.496-08:002012-03-05T21:25:27.496-08:00good to see this page...good to see this page...Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5210093288296113810.post-54149164121940649832012-02-19T19:51:15.243-08:002012-02-19T19:51:15.243-08:00ఆదరణ పై కంటే వాటాలపై మక్కువెందుకు.. ఈ టైటిల్ అర్థం...ఆదరణ పై కంటే వాటాలపై మక్కువెందుకు.. ఈ టైటిల్ అర్థం లేనిది.. హిట్ సినిమాలు ఎంత ఆదరణ పొందాయో ఎవరికి తెలవనిది.. తెలంగాణ సినిమాలు ఏడిపిస్తయ్.. అందుకే ఎక్కువమంది ఇష్టపడరు.. తెలంగాణ సినిమాని ఆదరిస్తేనే.. తెలంగాణా వారికి సినిమా లపై.. ఆదరణ ఉన్నట్టా.. ? ..

వాటాలపై మక్కువా.. ?? మా వోళ్ళు మంచి వినోద భరిత సినిమా తీస్తే తెలంగాణ కాదు.. ఆంధ్ర ల కూడా ఆడుతది.. తీసిన సినిమా క్వాలిటీది కాకపోతే వాటాలకు అడ్డా?.. మీరు తెలంగాణా వాళ్ళూ మీ వాళ్ళు అనుకుంటే.. వాళ్ళనీ.. ఎంకరేజ్ చేయండి..అవకాశాలిస్తూ.. అవార్డులదేముంది.. అవకాశాలుంటే...

టైటిల్ ఉద్దేశం కి నా వాదన సరిపోకపోతే వివరించ గలరు..కిరణ్https://www.blogger.com/profile/14810553081724350944noreply@blogger.comtag:blogger.com,1999:blog-5210093288296113810.post-15645348843579512922012-02-19T19:38:59.281-08:002012-02-19T19:38:59.281-08:00సినిమాకి ఏడవడానికి ఎవడూపోడు.. అందుకే తెలంగాణ సినిమ...సినిమాకి ఏడవడానికి ఎవడూపోడు.. అందుకే తెలంగాణ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయ్.. ఇంతకంటే వేరే సమాధానం లేదు..

రాణీ రుద్రమ చెప్పింది, రంగంలో తెలంగాణా నటులూ తక్కువగానే ఉన్నారూ, గుర్తింపూ తక్కువే ఉంది అని.. మనది అనిపిస్తే ఏ రంగాన్ని అయినా.. కొంతమందైనా.. వెళ్ళి ఒకసారి పలకరిస్తారు .. అదే కొరవడింది.. మనది అనే విశ్వాసం ఎవరు కల్పించాలో మరి..కిరణ్https://www.blogger.com/profile/14810553081724350944noreply@blogger.comtag:blogger.com,1999:blog-5210093288296113810.post-45401287574097838282012-02-03T01:46:20.903-08:002012-02-03T01:46:20.903-08:00JAI TELANGANA.I WISH FOR THE GRAND SUCCESS OF THE ...JAI TELANGANA.I WISH FOR THE GRAND SUCCESS OF THE FILMprakash jagityalhttps://www.blogger.com/profile/18000234412950758984noreply@blogger.com