Pages

Search This Blog


Monday, January 30, 2012

'తెలుగు' సినిమాపై 'తెలంగాణా' వాదం



2 comments:

  1. సినిమాకి ఏడవడానికి ఎవడూపోడు.. అందుకే తెలంగాణ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయ్.. ఇంతకంటే వేరే సమాధానం లేదు..

    రాణీ రుద్రమ చెప్పింది, రంగంలో తెలంగాణా నటులూ తక్కువగానే ఉన్నారూ, గుర్తింపూ తక్కువే ఉంది అని.. మనది అనిపిస్తే ఏ రంగాన్ని అయినా.. కొంతమందైనా.. వెళ్ళి ఒకసారి పలకరిస్తారు .. అదే కొరవడింది.. మనది అనే విశ్వాసం ఎవరు కల్పించాలో మరి..

    ReplyDelete
  2. ఆదరణ పై కంటే వాటాలపై మక్కువెందుకు.. ఈ టైటిల్ అర్థం లేనిది.. హిట్ సినిమాలు ఎంత ఆదరణ పొందాయో ఎవరికి తెలవనిది.. తెలంగాణ సినిమాలు ఏడిపిస్తయ్.. అందుకే ఎక్కువమంది ఇష్టపడరు.. తెలంగాణ సినిమాని ఆదరిస్తేనే.. తెలంగాణా వారికి సినిమా లపై.. ఆదరణ ఉన్నట్టా.. ? ..

    వాటాలపై మక్కువా.. ?? మా వోళ్ళు మంచి వినోద భరిత సినిమా తీస్తే తెలంగాణ కాదు.. ఆంధ్ర ల కూడా ఆడుతది.. తీసిన సినిమా క్వాలిటీది కాకపోతే వాటాలకు అడ్డా?.. మీరు తెలంగాణా వాళ్ళూ మీ వాళ్ళు అనుకుంటే.. వాళ్ళనీ.. ఎంకరేజ్ చేయండి..అవకాశాలిస్తూ.. అవార్డులదేముంది.. అవకాశాలుంటే...

    టైటిల్ ఉద్దేశం కి నా వాదన సరిపోకపోతే వివరించ గలరు..

    ReplyDelete