Pages

Search This Blog


Tuesday, October 30, 2012

హోర్డింగ్స్ 'బాన్'..గోడ 'బాలెన్స్'


1 comment:

  1. నిర్మాతల మండలి తమంత తాముగా చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. దీనికికారణం మునిసిపాలిటీ వాళ్ళు కూడా ఈ హోర్దింగుల "దృశ్య కాలుష్యం" తగ్గించాలని నిర్ణయించటం ఎంతో ముదావహం. ఆపైన ఎటువంటి హోర్డింగులకు అయినా సరే రాత్రిళ్ళు లైట్లు పెట్టటం కూడా నిషేధించాలి, లేదా సోలార్ పవర్ మాత్రమే అటువంటి హోర్డింగ్ లైట్లకు వాడేట్టుగా చెయ్యాలి. పట్టణాల్లో హోర్డింగులకు లైట్లు పెట్టి మన తిండి లో ఎక్కువ భాగం తయారుచేసే రైతుకు పవర్ కట్ ఏమంత సవ్యమైన పని?? ఇలాంటి విషయాల మీద మీడియా వాళ్ళు ఒక ఉద్యమం లాగా కార్యక్రమాలు తయారుచేసి చూపిస్తే కొంతలో కొంతైనా చైతన్యం వచ్చే అవకాశం లేకపోలేదు.

    ఇక సినిమా హాళ్ళ దగ్గర అభిమాన సంఘాలు వెర్రెత్తిపోయి ఒకడిని మించి మరొకళ్ళు కటౌట్లు పెట్టి, వాటి పాలాభిషేకాలు చెయ్యటం వంటి వెర్రి చేష్టలకు దిగుతున్నారు. ఇలాంటివి అరికట్టటం పైన కూడ దృష్టి సారిస్తే, మన సినిమా పరిశ్రమ ప్రస్తుతం నవ్వులపాలవుతున్న స్థితి నుంచి మళ్ళి మామూలు స్థితికి వచ్చే అవకాశం ఉన్నది.

    సినిమా మంచిదైతే ప్రేక్షకుల వాళ్ళే వస్తారు. ఊరికే ప్రచార హోరువల్ల జరిగేది, శబ్ద, దృశ్య ఆపైన మానసిక కాలుష్యం తప్ప మరొకటి లేదు. దేవదాసు సినిమాకి ఎంత ఖర్చు అయ్యింది, ఆ ఖర్చులో ఎంత శాతం ప్రకటనలకు ఖర్చు చేసి ఉంటారో చూస్తే, ఈ రోజున ఈ నిర్మాతలు, పంపిణీదారులు చేస్తున్న అనుత్పాదక వ్యయం ఎంతో తేలుతుంది.

    ReplyDelete