Pages

Search This Blog


Sunday, September 18, 2011

వివాదంలో ఎస్.పి.బాలు తనయుడు 'ఎస్.పి.చరణ్'


3 comments:

  1. ఆ సినిమా నటి సినిమాలలో బట్టలు విప్పి నటించినప్పుడు సిగ్గు అనిపించలేదు కానీ ఎస్.పి.చరణ్ రేప్ చెయ్యడానికి ప్రయత్నించినప్పుడు సిగ్గు అనిపించిందా? ఆడవాళ్ళు తమని తాము చెత్తగా చూపించుకోవచ్చు కానీ మగవాళ్ళు తమని చెత్తగా చూడకూడదు అంటే మగవాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు? ఇందులో మగవాళ్ళ తప్పు కూడా ఉంది. మగవాళ్ళు సినిమాలలో తమ అంగాంగ ప్రదర్శన చూసి నిర్మాతలకి కాసుల వర్షం కురిపిస్తున్నారు, ఆ డబ్బులనే నిర్మాతలు తమకి రెమ్యూనరేషన్‌గా ఇస్తున్నారని ఆడ నటులు తమని తాము చెత్తగా చూపించుకుంటున్నారు.

    ReplyDelete
  2. తమకి తాము బట్టలు విప్పడం వేరు. రేప్ అనేది ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా జరుగుతుంది, అది తప్పే!

    ReplyDelete
  3. ఎస్.పి.చరణ్ చేసినది తప్పే. సినిమాలలో బూతు సన్నివేశాలు చూసి రెచ్చిపోయి రేప్ చెయ్యడానికి ప్రయత్నించి ఉంటాడు. బూతు సన్నివేశాలలో నటించిన నటులు శ్రీరంగ నీతులు చెపితే ఎస్.పి.చరణ్‌కి ఎలా అర్థమవుతుంది.

    ReplyDelete