పుట్టిన ప్రతి మనిషీ పెళ్ళి చేసుకుంటాడు. సినిమా నటుడు పెళ్ళి చేసుకుంటేనే అది పెద్ద వార్త అవుతుందా? ఉపాసన అపోలో హాస్పిటల్స్ యజమాని మనవరాలు. అటు రాం చరణ్ కుటుంబం, ఇటు ఉపాసన కుటుంబందం తమ స్టేటస్‌ని కాపాడుకోవడానికి ఈ సంబంధం కలుపుకోవాలనుకున్నాయి. డబ్బున్నవాళ్ళు తమ వ్యక్తిగత హోదా కాపాడుకోవడానికి చేసే పనులకి అంత పబ్లిసిటీ అవసరమా? పత్రికలకీ, టివి చానెళ్ళకీ బాగా మేత దొరికింది కదా అని దాన్ని అదే పనిగా ప్రచారం చేస్తున్నాయి.

ReplyDelete